కరెంటు వైర్లు తగిలి గడ్డి ట్రాక్టర్ కు మంటలు

0
91

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ # – నెల్లూరు నగర 13 వ డివిజన్ యలమావరిదిన్నే లో గడ్డి తో వెళ్తున్న ట్రాక్టర్ కరెంటు వైర్లు తగిలి మంటలు చెలరేగాయి. హుటాహుటిన ఘాటనాస్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పివేశారు.

SHARE

LEAVE A REPLY