షార్ట్ సర్క్యూట్ వల్ల మూడు షాపులు అగ్నికి ఆహుతి – ఉదయగిరి

0
42

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఉదయగిరి బస్టాండ్ సెంటర్లో షార్ట్ సర్క్యూట్ వల్ల మూడు షాపులు అగ్నికి ఆహుతి అయ్యాయి. సుమారు 15 లక్షల వరకు ఆస్తి నష్టం ఉంటుందని అంచనా. ఈ సందర్భంగా అగ్నిమాపక సిబ్బంది మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ జరగకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అన్నారు

SHARE

LEAVE A REPLY