ఏపీ ఎన్ జి ఓ అధ్యక్ష కార్యదర్శులకు ఆత్మీయ సన్మానం

0
121

Times of Nellore (Nellore) # కోట సునీల్ కుమార్ #- ఏపీ ఎన్ జి ఓ సంఘం ఎన్నికల్లో నూతనంగా ఎన్నికైన అధ్యక్ష, కార్యదర్శులు నలుమూరు చంద్ర శేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసులు లకు నెల్లూరు జిల్లా ఎన్ జి ఓ అసోసియేషన్ తరుపున ఆత్మీయ సన్మానం చేసారు . వీరిరువురి కి ఘనంగా స్వగతం పలుకుతూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం నెల్లూరు దర్గామిట్ట లో ఉన్న ఎన్ జి ఓ హోమ్ లో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా అధ్యక్షుడు చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నే జి ఓ శాఖ వారు సత్కారాన్ని మరువలేమన్నారు. ఎన్ జి ఓ ల సమస్యల పరిష్కారం కోసం నిరంతరరం పోరాడుతామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ వంటి అనేక సమస్యలపై ఇప్పటికే కార్యాచరణ రూపొందించామని వాటి పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు.

SHARE

LEAVE A REPLY