డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా అన్నదాన కార్యక్రమం

0
321

Times of Nellore (Nellore\Rural) – నేడు దివంగత నేత డా.వై ఎస్ రాజశేఖర్ రెడ్డి 69వ  జయంతి సందర్భంగా 22 వ డివిజన్, ఉమ్మారెడ్డి గుంట లో పార్లమెంటరీ జిల్లా మహిళా అధ్యక్ష్యురాలు మెయిళ్ల గౌరీ ఆధ్వర్యంలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లో మెయిళ్ల సురేష్ రెడ్డి, చేజెర్ల మహేష్, కృష్ణమోహన్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY