ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫలసరుకుల పంపిణీ

0
160

Times of Nellore ( Gudur ) – ఎయిడ్స్ పేషెంట్లు మనోధైర్యంతో ఉండాలని గూడూరు తాసిల్దార్ వరకుమార్ తెలిపారు. బుధవారం గూడూరు పట్టణంలోని డి.ఆర్.డబ్య్లూ కళాశాలలో మిషన్ వరల్డ్ విజన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఎయిడ్స్ వ్యాధితో బాధపడుతున్న వారికి ఫల సరుకులను పంపిణీ చేశారు . కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ భారతీదేవి, లెక్చరర్లు, భవాని, మైధిలి, సంస్థ నిర్వాహకుడు శ్రీనివాస్, సాదే తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY