సూక్ష్మకళాకారుడు డా. ముసఫిర్ జన్మదిన సందర్భంగా రోగులకు పండ్లు పంపిణీ

0
207

Times of Nellore ( Nellore ) – సూక్ష్మకళాకారుడు డా. ముసఫిర్ జన్మదిన సందర్భంగా నెల్లూరు నగరంలోని క్యాన్సర్ హాస్పిటల్ లో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. ముసఫిర్ మిత్రులు తిరుమలశెట్టి, చంద్ర, అమర శివ, రవి, యానదయ్య,  తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY