కొత్త ఇసుక విధానాన్ని సమీక్షించాలి!

0
127

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- కొత్త ఇసుక విధానాన్ని సమీక్షించాలంటూ నెల్లూరు ట్రాక్టర్ ఓనర్స్ అస్సోసియేషన్ నెల్లూరు కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. ఇసుకరేట్లను తగ్గించాలంటూ, ఆన్లైన్ మోసాన్ని అరికట్టాలంటూ నినాదాలు చేసారు. టన్ను ఇసుకను 150రూపాయలకే ఇవ్వాలని, రాత్రిపూట ఇసుక రీచ్ ల వద్ద భద్రత ఏర్పాటు చెయ్యాలని డిమాండ్ చేసారు.

SHARE

LEAVE A REPLY