ధనలక్ష్మీ పురం ఆంధ్ర బ్యాంకు ఎటిఎం లో చోరీ

0
189

Times of Nellore ( Nellore ) – నెల్లూరు రూరల్ లోని ధనలక్ష్మీ పురం ఆంధ్ర బ్యాంకు ఎటిఎం లో రాత్రి దొంగతనానికి ప్రయత్నం చేశారు. సైలెన్సర్ సౌండ్ తో దుండగులు పరారయ్యారు. పోలీసులు, క్యూస్ టీమ్ ఎటిఎం పరిశీలించారు.

SHARE

LEAVE A REPLY