ఆటోనగర్ చిరువ్యాపారస్తులు ధర్నా !!

0
41

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒నెల్లూరు లోని ఆటోనగర్ చిరువ్యాపారస్తుల దుకాణాల కుచివేతకు నిరసన బాధితులు కలక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్బముగా వారు మాట్లాడుతూ చిరువ్యాపారస్తులకు జరిగిన నష్టానికి ప్రభుత్వం వెంటనే సహాయం అందించాలని వారు డిమాండ్ చేసారు. నష్ట పోయిన చిరు వ్యాపారస్తులకు శాశ్వత పరిస్కారం చూపులని వారు డిమాండ్ చేసారు.

SHARE

LEAVE A REPLY