వెంకటగిరి లో క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం

0
410

Times of Nellore (Venkatagiri) – వెంకటగిరి పట్టణంలోని, ఆర్టీసి బస్టాండ్ ఎదురుగా ఉన్న… విశ్వోదయ ప్రభుత్వ కళాశాల మైదానంలో, జిఎన్ఆర్ సర్వీస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో… “స్వర్గీయ శ్రీ రంగినేని కృష్ణమోహన్ రావు స్మారక క్రికెట్ టోర్నమెంట్” ప్రారంభమైంది. .ఈ కార్యక్రమానికి టిడిపి సీనియర్ నాయకులు చెలికం శంకర్ రెడ్డి, ప్రముఖ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, ఏ.ఎం.సి. చైర్మన్ పులుకొల్లు రాజేశ్వరరావు ముఖ్యఅతిధులుగా విచ్చేసి క్రికెట్ టోర్నమెంట్ ను లాంఛనంగా ప్రారంభించారు.

SHARE

LEAVE A REPLY