హోమ్ ఐసోలేషన్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలి

0
66

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు జిల్లా పరిషత్ లోని డిస్టిక్ ఎమర్జెన్సీ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో రాష్ట్ర ఉన్నత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జాయింట్ కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి జిల్లా అధికారులకు పలు సూచనలు జారీ చేశారు.జిల్లాలో covid 19 నియంత్రణ చర్యలను మరింత ముమ్మరం చేయాలన్నారు.హోమ్ ఐసోలేషన్ కు సంబంధించి ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు… ప్రైమరీ , సెకండరీ కాంటాక్ట్లను త్వరితగతిన గుర్తించి వారిని ఆసుపత్రిలో లేదా హోమ్ ఐసోలేషన్ లో ఉంచాలన్నారు… ఈ కార్యక్రమంలో డిస్టిక్ ట్రైనింగ్ po ఉమా మహేశ్వరి , జిజిహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ సుధాకర్ రెడ్డి , డాక్టర్ మోయిన్ తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY