భూ ప్రక్షాళన కార్యక్రమం పై కలెక్టర్ సమీక్ష

0
241

Times of Nellore (Kovur) – కోవూరు తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ ముత్యాల రాజు తనిఖీ చేసారు.పలు రికార్డులు పరిశీలించిన ఆయన విఆర్ఓ లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

పలు రికార్డులు పరిశీలించిన ఆయన బుచ్చి,కోవూరు రెవిన్యూ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన భూ ప్రక్షాళన సరిగా జరగలేదని తెలుస్తుందన్న ఆయన 15 రోజుల గడువులో పూర్తి చేయాలనీ ఆదేశించడం జరిగిందని పేర్కొన్నారు .ప్రజా సాధికార సర్వేలో ఇండ్ల స్థలాలు ఎంతమందికి ఉన్నాయో,లేని వారిని గుర్తించి వారికి కేటాయించడానికి గ్రామాలలో ప్రభుత్వ భూములు ఏమైనా ఉన్నాయా అనే అంశం గురించి హోసింగ్ అధికారులతో సమీక్ష నిర్వహించడం జరిగిందన్నారు.ఈ సమావేశంలో ఆర్డిఓ హరిత,తహసీల్దార్ రామలింగేశ్వర రావు,రెవిన్యూ సిబ్బంది తదితరులు ఉన్నారు.

SHARE

LEAVE A REPLY