జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటన : ఏర్పాట్లపై నెల్లూరు వైసిపి నాయకుల పర్యవేక్షణ!

0
96

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- అక్టోబర్ 15వ తేదీన నెల్లూరు జిల్లాలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారి పర్యటనలో భాగంగా, జిల్లాలోని విక్రమ సింహపురి యూనివర్సిటీ లో ఏర్పాటు చేస్తున్న సభా ప్రాంగణాన్ని వెంకటగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కాకణి గోవర్ధన్ రెడ్డి ,జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు పరిశీలించారు. బాపిరెడ్డి, సర్వజ్ఞా యాచెంద్ర , ఎల్లసిరి గోపాల రెడ్డి ,అధికారులు, నాయకులు తదితరులు ఈ సందర్భంగా సభా ప్రాంగణాన్నిపరిశీలించారు.

SHARE

LEAVE A REPLY