నెల్లూరు లో “మద్రాస్ బస్టాండ్” సినిమా సందడి !!

0
276

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-సినీ చిత్రాల చిత్రీకరణకు నెల్లూరు నగరం ఎంతో అనువుగా ఉంటుందని.. సుందర మనోహర దృశ్యాలు ఎన్నో ఉన్నాయని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు. నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారి ఆలయంలో మద్రాస్ బస్టాండ్ పేరుతో తీయనున్న సినిమాకు ఆయన క్లాస్ కొట్టారు. ఎన్.టి.ఆర్. తో పాటు పలువురు నటులు గతంలో నెల్లూరులో ఎన్నో సినిమాలు తీశారని..ప్రస్తుత అందరికీ సుపరిచితమైన మద్రాస్ బస్టాండ్ పేరుతో సినిమా తీయడం హర్షణీయమన్నారు. ఇటీవలే ఆత్రేయ సినిమాను తీసి విజయవంతం చేశారు… ఈ సినిమా ను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అనంతరం జనార్దన్, సినిమా డైరెక్టర్ మాట్లాడుతూ తాను మూడో సినిమాగా మద్రాస్ బస్టాండ్ ను తీస్తున్నానని డైరెక్టర్ జనార్దన్ అన్నారు కథకు నెల్లూరు నగరం ఎ తో అనుకూలమైందని ఎంపిక చేశామన్నారు. సినిమా అంతా నెల్లూరు నగరంలో పూర్తి చేస్తామని.. 40 రోజుల్లో షూటింగ్ ను ముగిస్తున్నారు.

SHARE

LEAVE A REPLY