వృద్దులకు బియ్యం పంపిణి !

0
81

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒  –సూళ్లూరుపేట పట్టణంలో డాక్టర్ పద్మభూషణ్ చిరంజీవి జన్మదినోత్సవంలో భాగంగా సాయి వృద్ధాశ్రమంలో వృద్ధులకు ఒక నెలకు సరిపడా బియ్యం అందజేశారు. ఈ కార్యక్రమంలో చిరంజీవి సేవా సంఘం సభ్యులు ఎస్.కే మాభాష, ఎన్. హరిబాబు, బి.గోపాల్, జి.దామోదర్ ,సుజన్, కోటి,ప్రభు, రేవంత్, గజసాయిబాబు, కళ్యాణ్, రంజిత్, శివ,శరవణ, మరియు సాయి వృద్ధాశ్రమం నిర్వాహకులు మస్తాన్ బాబు,తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY