చెరువులో పడి మరణించిన ఇద్దరు చిన్నారుల కుటుంబసభ్యులను పరామర్శించిన ఎమ్మెల్యే కాకాణి గోవర్ధనరెడ్డి కుమార్తె పూజిత !!

0
91

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-కొమ్మలపూడి గ్రామంలో ఇటీవల చెరువులో పడి మరణించిన ఇద్దరు చిన్నారుల కుటుంబసభ్యులను సోమవారం సర్వేపల్లి శాసనసభ్యుడు కాకాణి గోవర్ధనరెడ్డి కుమార్తె పూజిత పరామర్శించారు. మరణించిన చిన్నారుల తల్లిదండ్రులకు లక్ష రూపాయల నగదు కొన్ని వస్తువులు ఇచ్చివారికి మనోధైర్యం నింపారు.ఈమె వెంట వైయస్సార్సిపి రాష్ట్ర యువత కార్యదర్శి కడివేటి చంద్రశేఖర్ రెడ్డి, స్థానిక నాయకులు శ్రీనివాసులు రెడ్డి,చందులూరి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు

SHARE

LEAVE A REPLY