ఆర్థో విభాగాన్ని తనిఖీ చేసిన చాట్ల నరసింహారావు

0
198

Times of Nellore ( Nellore ) – నెల్లూరు ప్రభుత్వ వైద్యశాల నూతన భవనం లోని 4వ అంతస్థులో ఇటీవల ప్రారంభించిన ఆర్థో విభాగాన్ని అభివృద్ధి కమిటీ ఛైర్మన్ చాట్ల నరసింహారావు తనిఖీ చేశారు. 4 యూనిట్లలో 15ం బెడ్లు గల వార్డులో రోగులకు అందుతున్న వైద్యం పై సంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ ఆరోగ్య శ్రీ కార్డు ఉన్నవారు ఉపయోగించుకుంటూ, కార్డు లేనివారు కుడా ఉచితంగా ఆపరేషన్లు చేస్తు వారికి బోజనం వసతులు, మంచి వైద్యం అందిస్తున్నారు. పార్మసీలో మందుల కొరత లేకుండా ఎప్పటికప్పుడు ఇన్ డెంట్ పెట్టి తెప్పిచుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో సినీయర్ డా. ముఖర్జీ, డా. మస్తాన్ బాషా, సభ్యులు బి.వి లక్ష్మి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY