సి.సి. రోడ్లు, సి.సి. డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన – కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

0
18

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 38 వ డివిజన్ పరమేశ్వరి అవెన్యూ లో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయం ఇంఛార్జ్ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి 33లక్షల వ్యయంతో సి.సి. రోడ్లు, సి.సి. డ్రైన్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి 145 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజా సమస్యల పరిష్కారం కోసం శక్తికి మించి కృషి చేస్తున్నామని ఆయన అన్నారు.

SHARE

LEAVE A REPLY