కొడాలి నాని పై కేసు నమోదు చెయ్యాలి !!

0
37

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- హిందువుల మనోభావాలు దెబ్బ తినేలా మత ఘర్షణలకు ఆజ్వలు పోసేలా వ్యాఖ్యలు చేస్తున్న మంత్రి కొడాలి నాని పై కేసు నమోదు చెయ్యాలని తెలుగు యువత నాయకులు నెల్లూరు చిన్న బజార్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. తెలుగు యువత నెల్లూరు జిల్లా పార్లమెంట్ స్థానం సమన్వయ కర్త కాకర్ల తిరుమల నాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో దేవతా మూర్తి విగ్రహాలకు, రథాలకు భద్రత కరువైందన్నారు. వీటిపై ముఖ్యమంత్రి ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నించారు.

SHARE

LEAVE A REPLY