కరోనా వైరస్ పట్ల అప్రమత్తంగా ఉండాలి !!

0
36

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-కరోనా వైరస్ పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం గా వుండాలని ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు.లీలా మోహన్ కృష్ణ కోరారు. మంగళవారం కోట మండలం చెందోడు గ్రామానికి చెందిన ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నెల్లూరు పట్టణం లో ప్రజలకు కరోనా వైరస్ పట్ల అవగాహన కల్పించి ,ప్రతి ఒక్కరికి వ్యాధి నిరోధక శక్తిని పెంచే నిమిత్తం ఆర్శోనేకెం ఆల్బమ్ 30 అనే ఆయుష్ శాఖ సూచించిన హోమియో మందులు పంపిణీ చేశారు. స్టే.. హోమ్.. స్టే ..సే ఫ్ అని ప్రతి ఒక్కరూ అవసరం వుంటే నే ఇంటి నుంచి బయటకు రావాలని,బయటకు వచ్చి నా మనకు రక్షణ గా మాస్క్ ధరించి ,పరిశుభ్రత కోసం బయటకు వెళ్ళినప్పుడు,ఇంటికి వచ్చిన వెంటనే చేతులు ను సాని టేజన్ చేసుకుని ఆరోగ్య వంతులు గా వుండాలని కోరారు. అంతే గాక శరీరంలో వ్యాధనిరోధక శక్తిని పెంచే నిమిత్తం ఈ హోమియో మందులు మూడు రోజుల పాటు వాడి చేతులు శుభ్ర పరుచుకోవాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ చైర్మన్ ముప్పవరపు.లీలా .మోహన్.కృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఎం వి రావు ఫౌండేషన్ మరియు శంకర్ ట్రస్ట్ నిర్వాహకులు పట్టణ ప్రజలు వున్నారు.

SHARE

LEAVE A REPLY