బ్రహ్మంగారి ఊరేగింపు

0
142

Times of Nellore (Nellore)  #కోట సునీల్ కుమార్ #  – బ్రహ్మంగారి చరిత్ర కు పూర్వ వైభవం తేవాలనే సంకల్పంతో మంగళవారం శివాలయం వద్ద నుండి వి బి ఎస్ కల్యాణమండపం వరకు బ్రహ్మంగారి ఊరేగింపు నిర్వహించారు. గత ఐదు సంవత్సరాలనుండి ఈ ఊరేగింపు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. వివిధ వేషధారణలతో, మేళతాళాలతో ఊరేగింపు కోలాహలంగా సాగింది.

SHARE

LEAVE A REPLY