టీడీపీ నేతలపై దాడులు సరికాదు: బ్రహ్మం చౌదరి

0
144

Times of Nellore (Nellore)# కోట సునీల్ కుమార్ # – టీఎన్‌ఎస్ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు తిరుమలనాయుడు కుటుంబ సభ్యులను టీఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు బ్రహ్మం చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పులివెందుల సంస్కృతిని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి నెల్లూరుకు తీసుకొస్తున్నారని మండిపడ్డారు. టీడీపీ నేతలపై దాడులు సరికాదని, రాజకీయంగానే ఎదుర్కోవాలిగాని వ్యక్తిగత దాడులకు దిగడం మంచిపద్ధతికాదని బ్రహ్మం చౌదరి హెచ్చరించారు.

SHARE

LEAVE A REPLY