బీజేపీ సభ్యత నామోదం కారిక్రమం..

0
108

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – నెల్లూరులో ని మహేశ్వరి కల్యాణ మండపం లో బీజేపీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో సభ్యత నామోదం కారిక్రమం జరిగింది ఇ సందర్భంగా బీజేపీ నేత కర్నేటి ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ ఇ రోజు నుంచి జిల్లాలో సభ్యేత్వాన్ని ముందుకు తీసుకో వెళ్లాలని,ప్రతి బూత్లో బీజేపీ కార్యకర్తలను తయారు చెయ్యాలని లక్ష్యంగా సభ్యత కరికాశ్రమం ప్రారంభం అవుతుంది అని అయన పేర్కొన్నారు. ప్రతి పార్టీ నుంచి కూడా బీజేపీ లో సభ్యత్వం తీసొకొవడానికి ముందుకొస్తున్నారని.అతీ ఎవరు ఆ పార్టీ నుంచి వచ్చిన బీజేపీ సిదంతాలను బీజేపీ నాయకత్వాన్ని విక్షెశించి బీజేపీలో వస్తేయ్ వారిని స్వీకరిస్తాం అన్నారు.

గతంలో 2 లక్షల ఉండిందని కానీ ఇ సంవస్తరం దాన్ని 2 ఇంతలు పెంచడానికి ప్రయత్నిస్తునమ్మని అన్నారు.ఆ పార్టీనుంచి ఐనా కార్యకర్తలు అవ్హానికులే అన్నారు. ఇ సభ్యేత్వాన్ని ఆధారం చేసుకొని భవిష్యత్తులో పార్టీని నిర్మాణం చేసి స్థానిక సమస్యల ఎన్నికలలో ఘనివియం ఐనా సంఖ్యలో స్థానిక సమస్యలో ఎన్నిక కావాలని కార్యకర్తలందరికి కూడా ధీశా ధీశా నిర్దేశం చేఇయ్యడం కోసం ఇ కారిక్రమం నిర్వహింస్తున్నట్లు అన్నారు తెలియజేసారు.ఇ కారిక్రమం ఆగస్టు 12వ తేదీ వరుకు కొనసాగుతుందని అయన పేర్కొన్నారు. ఇ కారిక్రమంలో బీజేపీ ప్రధాన కార్యకర్త మధుకర్,మరియు ఈత సీనియర్ నేతలు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY