హైకోర్టు కర్నూలులో ఓకే.. రాజధాని తరలిస్తే ఒప్పుకోం..!!

0
115

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- అభివృద్ధి వికేంద్రీకరణకు మేం సమ్మతిస్తాం కానీ అమరావతి తరలింపుకి మాత్రం వ్యతిరేకం అని నెల్లూరు జిల్లా బీజేపీ నాయకులు అన్నారు. హైకోర్టు కర్నూలులో పెట్టే నిర్ణయాన్ని బీజేపీ స్వాగతిస్తోందని చెప్పారు. ఈమేరకు నెల్లూరులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, నూతన అధ్యక్షులు భరత్ కుమార్, తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గ అధ్యక్షులు సన్నారెడ్డి దయాకర్ రెడ్డి పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY