బీదా రవిచంద్రకు శుభాకాంక్షలు తెలియజేసిన యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓట్టూరు సంపత్ రాజ్!!

0
48

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒ నెల్లూరు జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి లభించిన సందర్భంగా యాదవ సంఘం జిల్లా అధ్యక్షుడు ఓట్టూరు సంపత్ రాజ్ ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఓట్టూరు సంపత్ రాజ్ మాట్లాడుతూ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర కు ఆయన శుభాకాంక్షలు తెలియజేసారు .

SHARE

LEAVE A REPLY