బీదా రవిచంద్ర తో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ భేటీ!!

0
42

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా సేవలు అందించి జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాద్యతలు చేపట్టిన బీదా రవిచంద్ర తో మాజీ ఎమ్మెల్యే పాశం సునీల్ కుమార్ భేటీ అయ్యారు .ఈ కార్యక్రమంలోగూడూరు పట్టణ పార్టీ అద్యక్షులు పులిమి శ్రీనివాసులు, గూడూరు రూరల్ మండల పార్టీ అద్యక్షులు కొండూరు.వెంకటేశ్వర రాజు, చిట్టమూరు మండల పార్టీ అద్యక్షులు గణపర్తి.కిషోర్ నాయుడు, జిల్లా పార్టీ నాయకులు బిల్లు.చెంచు రామయ్య, జిల్లా SC సెల్ అధ్యక్షులు శ్రీపతి బాబు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY