బి.సి. హాస్టల్ విద్యార్ధుల ధర్నా

0
253

Times of Nellore ( Nellore ) – నెల్లూరు నగరంలోని స్థానిక కొండాయపాలెం గేటు వద్ద బుధవారం బి.సి. హాస్టల్ విద్యార్థులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భముగా విద్యార్దులు మాట్లాడుతూ.., హాస్టల్ లో అన్నం సరిగా పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో విద్యార్ధులు అధికారులని బయటకు నెట్టి, తలుపులు వేసి హాస్టల్ లో నిరసన తెలిపారు. వెంటనే హాస్టల్ వార్డెన్, వంట మాస్టర్ ని మార్చాలంటూ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY