అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా- ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి!!

0
82

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –పటిష్టమైన వ్యవస్థ కోసం గ్రామ సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏర్పాటు చేశారని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. వెంకటాచలం మండలం ఈదగాలి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా ఏర్పాటు చేయని పటిష్టమైన వ్యవస్థను వై.యస్.జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.అర్హులైన ప్రతి ఒక్కరికీ రైతు భరోసా వచ్చేలా చర్యలు చేపట్టాలని అధికారులకు చెప్పడం జరిగిందన్నారు.

SHARE

LEAVE A REPLY