APPSA రాష్ట్ర కోశాధికారిగా మేకల రవీంద్ర బాబు

0
62

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఆంద్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ కోశాధికారిగా అఖిల భారత చిరంజీవి యువత కార్యనిర్వాహక అధ్యక్షుడు మేకల రవీంద్ర బాబు ఎన్నిక అవ్వడం ఎంతో సంతోషంగా ఉందని చిరంజీవి యువత రాష్ట్ర కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సందర్భంగా APPSA కోశాధికారిగా ఎన్నికైన రవీంద్రబాబుని గుంటూరులోని ఆయన కార్యాలయంలో కలిసి శుభాకాంక్షలు అందచేసి శాలువాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం కొట్టే వెంకటేశ్వర్లు మాట్లాడుతూ చిరంజీవి ఇచ్చిన పిలుపు మెరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన రవీంద్ర ప్రయివేటు పాఠశాలల రాష్ట్ర కోశాధికారిగా కూడ మంచిపేరు తెచ్చుకొని భవిష్యత్తు లో మరింత ఎత్తుకు ఎదగాలని ఆయన ఆకాంక్షించారు.

SHARE

LEAVE A REPLY