ఎ.పి. టూరిజంలో గాయపడిన దివ్యాంగురాలిని పరామర్శించిన మంత్రి అనిల్

0
122

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- నెల్లూరు నగరంలోని దర్గామిట్ట నందు గల ఎ.పి. టూరిజంలో ఆ కార్యాలయ అసిస్టెంట్ మేనేజర్ చేతిలో గాయపడిన దివ్యాంగురాలైన కాంట్రాక్టు ఉద్యోగినిని కొండాయపాలెం గేటు సమీపంలోని ఆమె ఇంటి వద్ద రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి. అనిల్ కుమార్ పరామర్శించి, జరిగిన తీరును అడిగి తెలుసుకొని అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.

SHARE

LEAVE A REPLY