పుష్కరాలకు అనేక ఆంక్షలు విధించడం సరికాదు !!

0
30

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒పుష్కరాల్లో అతి ముఖ్య ఘట్టం పిండ ప్రదానం అని ఉచ్చి భువనేశ్వర ప్రసాద్ అన్నారు. నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్బముగా ఆయన మాట్లాడుతూ భక్తులను పుష్కర స్నానాలకు అనుమతించకుండా మరియు పితృ దేవతలకు పిండప్రదానం చెయ్యడానికి అనేక దేవాదాయ శాఖ అనేక నిబంధనలు పెట్టడం సరికాదన్నారు.

SHARE

LEAVE A REPLY