అక్రమ మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు!!

0
47

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని స్థానిక లైలా ఫంక్షన్ హాల్ వద్ద స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ ప్రసన్నలక్ష్మి మరియు ఎస్ఐ శ్రీధర్ బాబు తమ సిబ్బందితో కలసి దాడులు నిర్వహిస్తుండగా సాయంత్రం 6 గంటల సమయంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న బుచ్చిరెడ్డిపాలెం కి చెందిన మహానంది.గోపాల్ రెడ్డి Ap04AX7779 కారుని పరిశీలించగా అందులో తమిళనాడుకు చెందిన మూడు బ్రాండ్లు 12 బాటిల్ మద్యాన్ని స్వాధీనపరుచుకున్నారు. మద్యం తరలిస్తున్న వ్యక్తి అక్కడి నుండి కారు వదిలి పరారయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పూర్తి వివరాలు విచారణలో తెలియాల్సి ఉంది.

SHARE

LEAVE A REPLY