అగ్నికులక్షత్రియ స్వర్ణకారుల వనభోజనాల కార్యక్రమం!!

0
82

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –పెనుశిలకోన దేవస్థానంలో ఈ నెల 10వ తేదీ అగ్నికులక్షత్రియ స్వర్ణకారుల వనభోజనాల కార్యక్రమం నిర్వహింస్తునట్లు అధ్యక్షులు చిత్తతూరు రామకృష్ణ తెలిపారు. నెల్లూరు ప్రెస్ క్లబ్ లో అయన విలేకర్ల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో సంఘం స్వర్ణకారులు కుటుంబ సమేతంగా పాల్గొని వనభోజనాలు చేసి, శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకోవాలని కోరారు.

SHARE

LEAVE A REPLY