అబ్దుల్ అజీజ్ పై ముక్కాల ద్వారకానాథ్ ఫైర్ !!

0
141

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – సమస్యల పరిస్కారం అనే కార్యక్రమానికి మాజీ మేయర్ అబ్దుల్ అజీజ్ సిగ్గు చేటు అని, గత ప్రభుత్వంలో ఉన్న సమస్యలే ఇప్పటికీ ఉన్నాయని అన్నింటిని పరిష్కరిస్తూ వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తుదని ముక్కాల ద్వారకానాథ్ అన్నారు. నెల్లూరులో ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హోసింగ్ ఫర్ అల్ పథకంలో పేద ప్రజలకు ఇవ్వాల్సిన ఇళ్ళను ఇవ్వడం లేదని, వాటిని చెందాల్సిన విధంగా ప్రజలతో సమస్య మీది…… పరిస్కారం పోరాటం మాది అనే అంశంపై అబ్దుల్ అజీజ్ మాట్లాడటం విడ్డురంగా ఉందన్నారు.

SHARE

LEAVE A REPLY