53వ భిక్షాటనా పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభ

0
86

Times of Nellore ( Nellore ) – నెల్లూరు పురమందిరంలో జరుగుతున్న 53వ భిక్షాటనా పూర్వక శ్రీ త్యాగరాజ స్మరణోత్సవ సభకు నేటి అతిథులుగా గాన గంధర్వుడు నెల్లూరువాసి ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, బ్రహ్మశ్రీ చాగంటీ కోటేశ్వరరావు, సినీ కవి సిరివెన్నెల సీతారామశాస్త్రీ, రచయిత వెన్నెలకంటి, నటుడు శుభలేఖ సుధాకర్ లు విచ్చేశారు. ఈ కార్యక్రమంలో బాలసుబ్రహ్మణ్యం తల్లిగారైన పండితారాధ్యుల శకుంతలమ్మ జీవనదర్శనం పుస్తకావిష్కరణ గావించారు. బాలికలు శ్రీ త్యాగరాజస్వామి కీర్తనలు ఆలాపించారు. ఈ కార్యక్రమం మురళి కృష్ణ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అధినేత గోపాలయ్య, మయూరి హోటల్ అధినేత హజరతయ్య, లాయర్ పత్రిక అధినేత తుంగా శివప్రభాత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

SHARE

LEAVE A REPLY