టీడీపి నుండి వైఎస్ఆర్సిపి పార్టీ లోకి 50 మంది

0
494

Times of Nellore (ఉదయగిరి)# కోట సునీల్ కుమార్ #: ఉదయగిరి మండలం జి చెర్లోపల్లి వడ్డీ పాలెం గ్రామంలో ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపి నుండి వైఎస్ఆర్సిపి పార్టీ లోకి 50 మంది వైస్సార్సీపీ కండువా పుచ్చుకున్నారు. ఈ కార్యక్రమానికి జి శ్రీనివాస్ రెడ్డి అక్కి భాస్కర్ రెడ్డి సీఎం ఓబుల్ రెడ్డి కంబాల నరసింహా రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మట్టా లక్ష్మయ్య హాజర్యయారు.

SHARE

LEAVE A REPLY