ప్రశాంతంగా ముగిసిన 10వ తరగతి పరీక్షలు

0
929

Times of Nellore ( Nellore ) – 10వ తరగతి పరీక్షలు నేటితో ప్రశాంతంగా ముగిసాయి. జిల్లా లోని అన్నీ పరీక్ష కేంద్రాలలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగుకుండా విద్యా శాఖ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడంతో పాటు పగడ్భందీగా నిర్వహించడంతో అధికారులు, పర్యవేక్షకులు, విద్యార్థులు ప్రశాంతంగా పరీక్షలను ముగించారు.

SHARE

LEAVE A REPLY