యువజన కాంగ్రెస్ కార్యకర్తలు నిరసన

0
81

Times of Nellore (Bengaluru) – సూర్య: యువజన కాంగ్రెస్ కార్యకర్తలు బెంగళూరులో నిరసన ప్రదర్శన నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నాటినుండిప్రజలకు బ్యాంకుల వద్ద డబ్బులు దొరకని పరిస్థితి నెలకొంది ఇప్పటికీ పలు ప్రాంతాల్లో ఏటీఎంలలో నో క్యాష్ బోర్డులు కనిపిస్తున్నాయి . నోట్ల రద్దు దేశ ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది . కేంద్ర ప్రభుత్వం తెలిపిన విధంగా దేశానికి ప్రయోజనం చేకూరకపోగా దేశ ప్రజలను నగదు కష్టాల్లోకి నెట్టివేయబడింది నాయకులు ఆరోపించారు

SHARE

LEAVE A REPLY