ఘోర రోడ్డుప్రమాదం.. 17 మంది మృతి

0
652

Times of Nellore ( Uttar Pradesh ) – ఉత్తరప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బుధవారం తెల్లవారుజామున మెయిన్‌పురి సమీపంలో ప్రైవేటు బస్సు బోల్తా పడి 17 మంది మృతిచెందారు. ఈ ప్రమాదంలో మరో 35మందికి పైగా గాయపడ్డారు. వారందరిని హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. వేగంగా వెళ్తున్న బస్సు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని బాధితులు పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY