‘ఇంటర్‌ ఆత్మహత్యల’పై నేడు సుప్రీంలో విచారణ!

0
228

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ – తెలంగాణలో ఇంటర్‌ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యం సోమవారం విచారణకు రానుంది. తెలంగాణలో ఇంటర్‌ పరీక్ష ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై సుప్రీంకోర్టు/హైకోర్టు మాజీ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని ఉన్నత విద్యా విభాగంమాజీ డైరెక్టర్‌ వెలిచాల కొండల్‌రావు వ్యాజ్యం దాఖలు చేశారు. పిటిషన్‌ను జస్టిస్‌ బాబ్డే నేతృత్వంలోని ధర్మాసనం విచారించనుంది.

SHARE

LEAVE A REPLY