సోలార్‌ ఇంపల్స్‌ నుంచి మరో ప్రయోగం !

0
738
Payerne, Switzerland: Today,Solar Impulse 2, the second single-seater solar aircraft of Bertrand Piccard and AndrÈ Borschberg designed to take up the challenge of the first round-the-world solar flight, without any fuel in 2015, carried out its sixteenth test flight out of the Payerne aerodrome in Switzerland. There will be several other test flights taking place in the coming months in order for this experimental machine to attain certification. They will be followed by training flights of Bertrand Piccard and AndrÈ Borschberg later in the season still from Payerne airfield. The attempt to make the first round-the-world solar-powered flight is scheduled to start in March 2015 from Abu Dhabi. Solar Impulse will fly, in order, over the Arabian Sea, India, Myanmar, China, the Pacific Ocean, the United States, the Atlantic Ocean and Southern Europe or Northern Africa before closing the loop by returning to the departure point. Landings will be made every few days to change pilots and organize public events for governments, schools and universities.

Times Of Nellore ( Solar ) – ఒక్క చుక్క ఇంధనం అవసరం లేకుండానే ప్రపంచాన్ని చుట్టేసిన ‘సోలార్‌ ఇంపల్స్‌’ విమానం గుర్తుందా? అది ప్రపంచంలోనే తొలి ఇంధన రహిత విమానం. సౌరశక్తితోనే ప్రయాణించే ఆ విమానం దేశాలన్నీ చుట్టేసి సరికొత్త రికార్డు సృష్టించింది. అయితే ఇప్పుడు అలాంటిదే మరో రికార్డు నెలకొల్పేందుకు సిద్ధమవుతున్నారు ఆ విమాన రూపకర్తలు. సోలార్‌ ఇంపల్స్‌ విమానంతో గగనతలంలో రికార్డు సృష్టించగా ఇప్పుడు జలమార్గం ద్వారా అలాంటిదే మరో అరుదైన ఘనతను సాధించేందుకు కసరత్తు చేస్తున్నారు. అందుకు సరికొత్త పడవను తయారు చేస్తున్నారు.

‘సోలార్‌ ఇంపల్స్‌ ఆఫ్‌ ద సీస్‌’గా పిలుస్తున్న ఈ బోట్‌ చుక్క ఇంధనం అవసరం లేకుండా పూర్తిగా పునరుత్పాదక శక్తితోనే నడుస్తుంది. సౌరశక్త. వాయుశక్తి హైడ్రోజన్‌తోనే నడుస్తుంది. అందుకోసం దీనికి గాలి మరలు సోలార్‌ ప్యానెళ్లను అమర్చుతున్నారు. ‘ఎలక్ట్రోసిస్‌’ విధానం ద్వారా ఈ బోట్‌ దానంతట అదే సముద్రపు నీటిని తీసుకుని అందులోని ఆక్సీజన్‌ను హైడ్రోజన్‌ను విడగొట్టి హైడ్రోజన్‌ను నిల్వ చేసుకుంటుంది. సూర్యరశ్మి గాలి తక్కువగా ఉన్నప్పుడు ఆ హైడ్రోజన్‌ను ఇంధనంగా వాడుకుంటుంది.

అలా ఆరు సంవత్సరాలపాటు సముద్రాల్లో ప్రయాణించి ప్రపంచాన్ని చుట్టేయనుందట ఈ పడవ. ఈ యాత్ర వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ప్రారంభమవుతుందని రూపకర్తలు చెబుతున్నారు. క్యూబా నుంచి ప్రారంభమై న్యూ క్యాలెడోనియా మీదుగా భారత్‌లోని గోవా వరకు యాత్ర సాగనుందట. మొత్తం 101చోట్ల ఆగనుంది. దీని ప్రయాణానికి ఏటా రూ.30కోట్ల దాకా ఖర్చవుతుందని అంచనా వేస్తున్నారు. ఫ్రాన్స్‌ పశ్చిమ తీరంలోని సెయింట్‌ మాలో షిప్‌యార్డ్‌లో ఈ బోట్‌ను తయారు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY