డిసెంబర్‌ 19న ఐపిఎల్‌ వేలం!

0
101

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  వచ్చే ఏడాదికి సంబంధించి ఇండియన్‌ ప్రిమియర్‌లీగ్‌(ఐపిఎల్‌) వేలం డిసెంబర్‌ 19న కోల్‌కతాలో జరగనుంది. ఐపిఎల్‌-13(2020)వ సీజన్‌ కోసం నిర్వహించే వేలం ఈసారి బెంగళూరును కాదని కోల్‌కతాలో నిర్వహించనున్నారు. నవంబర్‌ 14తో ట్రేడింగ్‌ విండో ముగియడంతో డిసెంబర్‌లో వేలాన్ని నిర్వహించాలని నిర్వాహకులు భావిస్తున్నారు. 2019లో ఫ్రాంచేజీకి రూ.82 కోట్లు కేటాయించగా… 2020 సీజన్‌కు 85 కోట్లుగా నిర్ణయించారు. వీటితోపాటు గత ఏడాది నిధులను కూడా వేలంలో జట్టు యాజమాన్యాలు ఉపయోగించుకొనే అధికారముంది.

SHARE

LEAVE A REPLY