కేరళలో భారీ వర్షాలు

0
109

Times of Nellore (Kerala) – కేరళ లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజా జీవనం అస్తవ్యస్తమైంది. పలు గ్రామాలు నీట మునిగాయి .రహదారులు నదుల్ని తలపిస్తున్నాయి.పలు రైల్వే స్టేషన్ లలోకి నీరు చేరడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వరద సహాయక బృందాలు రంగంలోకి దిగి సహాయక కార్యక్రమాలు చేపట్టాయి.

SHARE

LEAVE A REPLY