సీఏ పరీక్షలు మే 27కు వాయిదా

0
76

Times of Nellore (Delhi) # కోట సునీల్ కుమార్ #- లోక్‌సభ ఎన్నికల దృష్ట్యా చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ (సీఏ) పరీక్షలు వాయిదాపడ్డాయి. మే 2 నుంచి 17 వరకు పరీక్షలు జరగాల్సి ఉండగా, వాటిని మే 27 నుంచి జూన్‌ 12 వరకు నిర్వహించనున్నారు. ఈమేరకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ చార్టర్డ్‌ అకౌంటెంట్స్‌ ఆఫ్‌ ఇండియా(ఐసీఏఐ) సోమవారం ప్రకటన విడుదల చేసింది. లోక్‌సభ ఎన్నికల ప్రక్రియ మే 23న ముగియనుంది. పరీక్షలను మే 27 నుంచి నిర్వహించాలని నిర్ణయించారు.

SHARE

LEAVE A REPLY