నిరుద్యోగులకు 1051 కొలువుల కబురు

0
315

Times of Nellore (AP)#సూర్య# : నిరుద్యోగులకు 1051 కొలువుల కబురు ఆనందాన్నిస్తుంది. ఎట్టకేలకు ఆంధ్ర ప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ – 3 ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. ఈ నెల 27 నుంచి దరఖాస్తులు స్వీకరణ ప్రారంభమై , జనవరి నెల 19 వ తేదీ వరకు ముగుస్తుంది. ఏప్రిల్ 21 న ప్రాధమిక పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ఆగష్టు 2 న ఆన్ లైన్ లో ప్రధాన పరీక్ష నిర్వహిస్తారు.
వచ్చే వారం మరిన్ని నోటిఫికెషన్స్ జారీ అయ్యే అవకాశం వుంది.

SHARE

LEAVE A REPLY