ఉరి వేసుకొని టీవీ నటి ఆత్మహత్య!!

0
177

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- టీవీ ప్రముఖ నటి తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న ఘటన ముంబై నగరంలోని మీరారోడ్డులో వెలుగుచూసింది. టీవీ ప్రముఖ నటి సెజల్ శర్మ తన ఇంట్లోని గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. సెజల్ శర్మ ఃదిల్ తో హ్యాపీ హై జీః టీవీ సీరియల్‌లో నటించారు. సెజల్ శర్మ గదిలో సూసైడ్ నోట్ లభించింది. సెజల్ శర్మ ఆత్మహత్య చేసుకున్నపుడు ఆమె ఇంట్లో ఇద్దరు స్నేహితులు కూడా ఉన్నారని పోలీసులు చెప్పారు. టీవీ నటి ఆత్మహత్యకు కారణాలు తెలియలేదు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY