ఆ హీరోకు తమన్నా బంపర్ ఆఫర్!!

0
186

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-తమన్నా అంటే ఠక్కున గుర్తుకు వచ్చేది మత్తెక్కించే అందం.. కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తించే సోయగం. మిల్క్ లాంటి అందం తన సొంతం. వరుస విజయాలతో ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది ఈ ముద్దుగుమ్మ.

అయితే ఈ మిల్క్ బ్యూటీ ఇప్పటివరకు అందాలను ఆరబోసింది. ఐటెం సాంగ్స్ లో నటించింది కానీ లిప్ లాక్ సీన్ కు మాత్రం ఓకే చెప్పలేదు ఈ ముద్దుగుమ్మ. అయితే తమన్నా తనకు ఎంతో ఇష్టమైన అభిమాన హీరోకు మాత్రం బంపర్ ఆఫర్ ఇచ్చింది.

ఇందులో భాగంగా తమన్నా అభిమాన హీరో అయిన హృతిక్ రోషన్ తో లిప్ లాక్ సీన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బాలీవుడ్ లో కొన్ని సినిమాల్లో నటించిన తగిన గుర్తింపు రాని నేపథ్యంలో బాలీవుడ్ లో తనకంటూ ఒక గుర్తింపు కోసం అభిమాన హీరో అయిన హృతిక్ రోషన్ తో లిప్ లాక్ చేయడానికి ఓకే చెప్పేసింది ఈ మిల్క్ బ్యూటీ.

SHARE

LEAVE A REPLY