‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు!

0
103

Times of Nellore -✒కోట సునీల్ కుమార్✒ –కథానాయకుడు ప్రభాస్‌ నటించిన ‘సాహో’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు భారీ స్థాయిలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. రామోజీఫిల్మ్‌ సిటీ ఈ కార్యక్రమానికి వేదికైంది. ఈ సందర్భంగా ఫిల్మ్‌సిటీలో 60 అడుగుల ప్రభాస్‌ కటౌట్‌ను ఏర్పాటు చేశారు. ‘సాహో’ సినిమాలోని ఆయన స్టిల్‌ను కటౌట్‌గా రూపొందించారు. ఈ మేరకు తీసిన ఫొటోలు ప్రస్తుతం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది.

SHARE

LEAVE A REPLY