ఎన్టీఆర్ – పులి ఫైట్ లీక్ ..!!

0
70

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- దర్శక ధీరుడు రాజమౌళి ఆర్ఆర్ఆర్ విషయంలో ఎంత జాగ్రత్తలు తీసుకుంటున్నప్పటికీ సినిమా కు జరగాల్సిన నష్టం వాటిల్లుతునే ఉంది. షూటింగ్ కు సంబందించిన విశేషాలు , పిక్స్ , వీడియోస్ లీక్ అవుతూ చిత్ర యూనిట్ ను ఇబ్బందికి గురి చేస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్ మీద చిత్రీకరిస్తున్న ఫైట్ సీన్ తాలూకు విజువల్ బయకొచ్చి హల్చల్ చేస్తుంది.

సినిమాలో హైలైట్ సీన్ అయినా ఎన్టీఆర్ – పులి మధ్య ఫైట్ లీక్ అయ్యింది. ఇది బయటకు రాగానే చిత్ర యూనిట్ వెంటనే అప్రమత్తమైంది. కాపీ రైట్ ఇష్యూ కింద దానిని ఆన్ లైన్ నుండి తొలగించారు. బయటికొచ్చిన పిక్ చూసిన నెటిజన్లు మాత్రం ఎన్టీఆర్ లుక్ చాలా బాగుందని, తప్పకుండా ఫైట్ సీన్ గొప్పగా ఉంటుందని కామెంట్స్ వేస్తున్నారు.

SHARE

LEAVE A REPLY