నితిన్ నిశ్చితార్ధం పూర్తి…!!

0
153

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-యంగ్ హీరో నితిన్ నిశ్చితార్ధం అట్టహాసం గా శనివారం పూర్తి అయ్యింది. గత కొంత కాలంగా షాలిని కందుకూరి అనే అమ్మాయిని ప్రేమిస్తున్న నితిన్..ఈరోజు ఆమెతో నిశ్చితార్ధం పూర్తి చేసుకున్నాడు. ఏప్రిల్ 16న వీరి వివాహం జరగనుండగా. ఈరోజు హైదరాబాద్ లో నిశ్చితార్థం వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు చిత్ర సీమా లోని కొంతమంది హాజరైనట్లు సమాచారం. ప్రస్తుతం ఈ వేడుకకు సంబందించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ అవుతున్నాయి.

ఇక నితిన్ సినిమాల విషయానికి వస్తే..ప్రస్తుతం నితిన్ భీష్మతో పాటు వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్‌ దే సినిమాలో నటిస్తున్నాడు.

SHARE

LEAVE A REPLY